Pushpa 2 విషాదం.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌ !

పుష్ప2 విషాదం.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌

హైదరాబాద్‌, డిసెంబర్ 24 (ఇయ్యాల తెలంగాణ) : పుష్ప 2 విషాదం చాలామందికి ఇంకా మరచి పోలేని సంఘటనలాగా మిగిలిపోయి ఉన్నది. పుష్ప 2 విడుదల సందర్బంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అల్లు అర్జున్‌ బౌన్సర్‌ ఆంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాటకు ఆంటోనీనే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అల్లు అర్జున్‌ బౌన్సర్లకు ఆంటోనీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....