హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ); రజాకార్ సినిమా ట్రిజర్ కు భయపడే నిజాం వారసులు ఏదేదో వ్యాఖ్యలు చేస్తున్నారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ట్విట్టర్ మెన్ కేటీఆర్ సెన్సార్ బోర్డ్ కి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారు. బీజేపీ నేతలు జోకర్లు కాదు.. హీరో. విూర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాల గురించి విూ నాన్న విూకు చెప్పలేదా కేటిఆర్ ? మూవీ చూసిన తర్వాత సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అన్నారు. రజాకార్ సినిమా కలిసి చూద్దామని కేటీఆర్ కు రాజాసింగ్ ఆహ్వానం పంపారు.
- Homepage
- Telangana News
- RAZAKAR సినిమా కలిసే చూద్దాం మంత్రి KTR కు MLA రాజాసింగ్ ఆహ్వానం
RAZAKAR సినిమా కలిసే చూద్దాం మంత్రి KTR కు MLA రాజాసింగ్ ఆహ్వానం
Leave a Comment