హైదరాబాద్, ఆగష్టు 12 (ఇయ్యాల తెలంగాణ) : బేగంపేటలోని పాటిగడ్డలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల కోసమే మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తున్నాం. పేద, మధ్య తరగతి ప్రజలు ఫంక్షన్ ల నిర్వహణ కోసం ప్రయివేట్ హాల్స్ కు లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వుంది. పేదలకు మేలు చేయాలనే ఆలోచనతోనే మల్టి ఫర్పస్ హాల్ నిర్మాణం చేస్తున్నామని అన్నారు.
- Homepage
- Sanath Nagar News
- September 1న పాటిగడ్డ మల్టి ఫర్పస్ హాల్ ప్రారంభం
September 1న పాటిగడ్డ మల్టి ఫర్పస్ హాల్ ప్రారంభం
Leave a Comment
Related Post