SREE మహాలక్మీ – అష్టకం

శ్రీ మహాలక్మీఅష్టకం


నమస్తేస్తు మహామాయే – శ్రీ పీఠే సురపూజితే

శంఖచక్రగదాహస్తే – మహాలక్ష్మీ ర్నమోస్తుతే 

నమస్తే గరుడారూఢే – కోలాసురభయంకరి

సర్వపాపహరే దేవి – మహాలక్ష్మీ ర్నమోస్తుతే 

సర్వజ్ఞే సర్వవరదే – సర్వదుష్టభయంకరి

సర్వదుఃఖహరే దేవి – మహాలక్ష్మీర్నమోస్తుతే !

సిద్ధిబుద్ధిప్రదే దేవి – భుక్తిముక్తిప్రదాయిని

మంత్రమూర్తే సదా దేవి – మహాలక్ష్మీర్నమోస్తుతే !

ఆద్యంతరహితే దేవి – ఆదిశక్తి మహేశ్వరి

యోగజే యోగసంభూతే – మహాలక్ష్మీర్నమోస్తుతే ! 

స్థూలసూక్ష్మ మహారౌద్రే – మహాశక్తే మహోదరే

మహాపాపహరే దేవి – మహాలక్ష్మీర్నమోస్తుతే ! 

పద్మాసనస్థితే దేవి – పరబ్రహ్మస్వరూపిణి

పరమేశి జగన్మాతర్‌ – మహాలక్ష్మీర్నమోస్తుతే !

శ్వేతాంబరధరే దేవి – నానాలంకారభూషితే

జగత్థ్సితే జగన్మాతర్‌ – మహాలక్ష్మీర్నమోస్తుతే !



ఫలశృతి –

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం – యః పఠే ద్భక్తిమా న్నరః

సర్వసిద్ధి మవాప్నోతి – రాజ్యం ప్రాప్నోతి సర్వదా !

ఏకకాలే పఠే న్నిత్యం – మహాపాపవినాశనమ్‌

ద్వికాలం యః పఠే న్నిత్యం – ధనధాన్యసమన్వితః !

త్రికాలం యః పఠే న్నిత్యం – మహాశత్రువినాశనం

మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం – ప్రసన్నా వరదా శుభా

ఇతి ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మష్టకం సంపూర్ణం !

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....