TDP అధినేత చంద్రబాబుకు మద్దతుగా ‘‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’’ కార్యక్రమం

హైదరాబాద్‌  అక్టోబర్ 14 (ఇయ్యాల తెలంగాణ ):టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ అభిమానులు శనివారం లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమం నిర్వహించారు.  మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చేసారు.  చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వెల్లడిరచారు.  మియాపూర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వరకు మెట్రో లో వెళ్తున్న నిరస

నకారులను పోలీసులు ఎక్కడికక్కడ  అడ్డుకున్నారు. చ మెట్రో రైల్‌ నుంచి వారిని బలవంతంగా కిందకు దింపి

అరెస్ట్‌  చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

నిరసనకారుల నినాదాలతో మోట్రో స్టేషన్లు హోరెత్తాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....