అమరావతి సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ ): చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. శుక్రవారం నాడు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ? ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసారు. తరువా అసెంబ్లీ లోపలికి వెళ్లారు.