Telangana లో ఎనిమిది చోట్ల NIA సోదాలు

హైదరాబాద్‌,సెప్టెంబర్ 09 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ) శనివారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల సోదాలు జరిపింది. వరంగల్‌, చర్ల, కొత్తగూడెం,  భద్రాచలంలో ప్రాంతాల్లో సోదాలు చేసింది. మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు , ఎలక్ట్రానిక్‌ పరికరాలు సరఫరా చేస్తున్నారని ఆరోపణలపై సోదాలు జరిపినట్లు సమాచారం. మావోయిస్టులకు డ్రోన్లు అధునాతన పరికరాలు సరఫరా చేసిన ఆరోపణలపై ముగ్గురు అరెస్ట్‌ అయ్యారు. ఎన్‌ఐయే జీ సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్‌ లు.. ఎలక్ట్రాన్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు లకు డ్రోన్‌ లు.. ఎలక్ట్రాన్‌ పరికరాలు సరఫరా చేస్తున్న 12 మంది పైన కేస్‌ లు నమోదు చేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....