హైదరాబాద్ మార్చ్ 19 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇవాళ, రేపు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిల్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జిల్లాలకుఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. గంటలకు 30`40 కిలీ విూటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిరచింది.
- Homepage
- Telangana News
- Telangana లో two days తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
Telangana లో two days తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
Leave a Comment