Telugu ఇండస్ట్రీ చాలా మందిని ఆదరించింది ‘శివమ్‌ విూడియా’

 సీనియర్‌ జర్నలిస్ట్‌ శివ మల్లాల నూతనంగా స్థాపించిన ‘శివమ్‌ విూడియా’ గురించి అందరికి తెలిసిందే. ఈరోజు నిర్మాణ సంస్థ నుండి టీజర్‌ అండ్‌ సాంగ్‌ లాంచ్‌ చేశారు.

ప్రసాద్‌ లాబ్స్‌ వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌ లో..

డైరక్టర్‌ వాలి మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ: తనకి తెలుగు అంటే చాలా ఇష్టం. ఇలాంటి ఒక,  చేసినందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. సత్య సినిమా నాకు చాలా స్పెషల్‌ ఎందుకంటే ఇది నా మొదటి సినిమా, మొదటి హీరో, మొదటి హీరోయిన్‌, మొదటి ప్రొడ్యూసర్‌.. నా అనుభవం నుండి తీసిన కథ ఇది అని చెప్పారు..

తెలుగులో సత్య సినిమాకి మాటలు అందిచిన ఐ.ఔ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ: సత్య ఒక సినిమాలాగా ఉండదు ప్రతీది కూడా చాలా లైవ్‌ గా ఉంటుంది.. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్నాయి, ఒకరు ఇద్దరు తప్ప అందరూ ఈ సినిమాలో కొత్తవారే, మొదటి సారి డైరక్టర్‌ అయినప్పటికీ వాలి మోహన్‌ దాస్‌ చాలా బాగా డైరెక్ట్‌ చేశారు. ఈ సినీమా చుస్తున్నత సేపు ఏదో సినిమా చూసాం అని అనిపించదు,  శివ జర్నీ విూరు అందరూ చూస్తారు.. పైగ స్టూడెంట్స్‌  అందరూ ఆలోచిస్తారు. ప్రొడ్యూసర్‌ శివ మల్లాల గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు రుణ పడి ఉంటాను..

నిర్మాత ఐ బాబు రెడ్డి మాట్లాడుతూ: శివ నిర్మాతగా మొదటి సినిమానే సత్య లాంటి పేరుతో మొదలు పెట్టారు, పెద్ద పెద్ద విజయాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు,

నిర్మాత సతీష్‌ మాట్లాడుతూ: తెలుగువాడిని అయిన నేను  చెన్నైలో స్థిరపడ్డాను.. శివకి సినీమా చూపించాను.. వెంటనే  ‘అన్న ఈ సినీమా నేను తెలుగులో రిలీజ్‌ చేస్తాను’ అని చెప్పారు, నిజానికి ఇలా నాతో చాలా మంది అన్నారు శివ కూడా అలానే అనుకున్నాను కాని సినిమా రిలీజ్‌ అప్పుడు వచ్చి స్టేజి విూద ఈ సినిమాని తెలుగులో మేము రిలీజ్‌ చేస్తున్నాం అన్నారు, అప్పుడు శివ సీరియస్‌ గానే అన్నాడని అర్ధమైంది.. ఆ తరవాత ఇదిగోండి ఈరోజు ఇలా ఉన్నాం.. హమరేష్‌ ‘‘విక్రమ్‌: హరోగా చేసిన ‘‘నాన్న’’ మూవీ లవ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా, లోకేష్‌ కనగరాజ్‌ నగరంలో, ప్రియదర్శి గారు దర్శకత్వంలో సినిమాలు చేశాడు. అప్పుడు హమరేష్‌ లో ఉన్న జూజీబబతినీని  నాకు అర్ధం కాలేదు, పోను పోను తను పెట్టె ఎఫర్ట్‌ అర్ధమై, గోపురం ప్రొడక్షన్స్‌ లో రంగోలి పేరుతో ఈ సినిమాని స్టార్ట్‌ చేశాం, పెద్ద సక్సెస్‌ అయ్యింది.. అందుకే అందరం సపోర్ట్‌ చేస్తున్నాం.. తెలుగు ఇండస్ట్రీ చాలా మందిని ఆదరించింది, అలాగే అమారేష్‌ నీ కూడా ఆదరిస్తుంది అనుకుంటున్నాను..

ప్రార్థన సందీప్‌ మాట్లాడుతూ ` రంగోలి తమిళ్‌ లో చాలా పెద్ద హాట్‌ అయ్యింది అండి.. ఇప్పుడు తెలుగు లో మంచి సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటూన్నాను అని  చెప్పారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....