TET పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 27 (ఇయ్యాల తెలంగాణ );: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్‌ 15న జరిగిన టెట్‌ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే బుధవారం విడుదల చేశారు. అభ్యర్థులు ష్ట్రబిబిజూబ://బిబబివబి.ఞణణ.ణనీల.తిని/ అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.టీఎస్‌ టెట్‌ పేపర్‌`1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్‌`2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు సెప్టెంబర్‌ 15న జరుగగా సెప్టెంబర్‌ 20న టెట్‌ ప్రాథమిక కీని విడుదల చేశారు. సెప్టెంబర్‌ 23 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఇవాళ ఫలితాలను వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....