TIPPER ద్విచక్ర వాహనం ఢీ, YCP నాయకుడు మృతి

తిరుపతి అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):తిరుపతిజిల్లా ??నాయుడుపేటలో  మల్లం జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో పుదూరు ఎంపిటీసి భర్త దయానందం మృతి చెందాడు. నాయుడుపేట పట్టణంలోని మల్లాం జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పుదూరు ఎంపీటీసీ సభ్యురాలు కంచి నరసమ్మ భర్త వైసీపీ నాయకులు కంచి దయానందం మృతి చెందారు. పుదూరు నుంచి నాయుడుపేటకు మోటర్‌ సైకిల్‌ లో వస్తుండగా మల్లాం క్రాస్‌ రోడ్డు వద్ద టిప్పర్‌ ఢీకొనడంతో దయానందం అక్కడికక్కడికే మృతి చెందారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....