తిరుపతి, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం ఉదయం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
- Homepage
- National News
- Tirupati స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం
Tirupati స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం
Leave a Comment