TJS పార్టీ రాష్ట్ర కార్యవర్గం – ప్రకటించిన పార్టీ అధినేత కోదండరామ్

హైదరాబాద్, మార్చి 30 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ అధినేత ఎమ్ కోదండరామ్ తన పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రకటించారు. 

TJS పార్టీ ఉపాధ్యక్షులుగా పిఎల్ విశ్వేశ్వర రావు,సయ్యద్ బద్రోద్దిన్, గంగపురం వెంకటరెడ్డి, రాజ మల్లయ్య, 

ప్రధాన కార్యదర్శులుగా అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, నరహరి జగ్గారేడ్డీ, గోపగాని శంకర్రావు, భైరి రమేశ్  నిజ్జన రమేష్ ముదిరాజ్, మొగడంపల్లీ ఆశప్ప, 

కార్యనిర్వాహక కార్యదర్శులుగా బాబన్న, బొజ్జ కనకయ్య, మల్లేల రాంనాధం, సయ్యద్ ముజాయిద్, జాయింట్ సెక్రటరీగా ఎస్ సత్యనారాయణ, అధికార ప్రతినిధులుగా పల్లే వినయ్ కుమార్, డోలీ సత్యనారాయణ

మహిళా జన సమితి అధినేత్రిగా ఆర్ లక్ష్మీ, 

జయ శంకర్ మానవనరుల అభివ్రృద్ది సంస్ధ అధ్యక్షుడు గా కుంతి మోహన్ రెడ్డి  ప్రధాన కార్యదర్శిగా మారబోయిన శ్రీధర్, మానిటరింగ్ కమిటీ మారబోయిన శ్రీధర్, లీగల్ సెల్ జీ, పురుషోత్తం రెడ్డి, 

ఎస్సీ సెల్ జన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా చంద్రగిరి సత్యనారాయణ, ఆఫీస్ సెక్రటరీగా విజయ్ కుమార్ లను TJS పార్టీ  అధినేత కోదండరామ్ ప్రకటించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....