TSPSC ముందు తీవ్ర ఉద్రిక్తత


హైదరాబాద్‌ ఆగష్టు 10, (ఇయ్యాల తెలంగాణ ):నాంపల్లిలోని టీఎస్పీఎస్సి ముందు గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  గ్రూప్‌ 2 పరీక్షలు పోస్ట్‌ పోన్‌ చేయాలంటూ వేలాది మంది అభ్యర్థులతో టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడిరచారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్‌, తెలంగాణ జన సమితి తెలిపాయి. టిఎస్పిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ప్రొఫెసర్‌ కోదండరాం, అద్దంకి దయాకర్‌ ఇతర కాంగ్రెస్‌ నేతలు నిరసనలో పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను  పోలీసులుకార్యాలయం  పక్కనున్న  ఖాళీ గ్రౌండ్‌ లోకి పంపించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....