👉 చర్మ సంబంధిత రోగాలను నివారిస్తుంది.
👉 ఆస్తమా, ఆయాసం, కోరింత దగ్గులను అరికడుతుంది.
👉 కఫాన్ని నివారిస్తుంది.
👉 కడుపులో నులి పురుగుల్ని నివారిస్తుంది.
👉 ఆకలిని వృద్ధి చేస్తుంది.
👉 రక్త సవరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
👉 శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
👉 మలబద్దకం తగ్గుతుంది.
👉 కిడ్నీలో రాళ్లు కరిగిస్తుంది.