SSC అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ Exam Results

హైదరాబాద్‌, జూన్ 28 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణకు సంబంధించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు   విడుదలయ్యాయి. ఈ ఏడాది 38,741 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. అందులో 24,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలను జూన్‌ 2 నుంచి 13 వ తేదీ వరకూ నిర్వహించారు. తెలగాణలో ఈ ఏడాది మొత్తం 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం..http://bse.telangana.gov.in. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....